18
IPL 2025 1st Match RCB Vs KKR Facts. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య 23 మార్చ్ న జరిగింది.
MATCH 1: KKR Vs RCB (22/03/2025)
Total Fours & Sixes: KKR – 18×4 8×6, RCB – 21×4 7×6
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్
- నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
- మొదటి 10 ఓవర్లలో కేకేఆర్ స్కోరు- 107/2
- అజింక్యా రహానే (కెప్టెన్) అత్యధిక స్కోరు 56 (31, 6×4 4×6)
- కృనాల్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు (4-29-3)
- ఛేదనలో బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ, సాల్ట్ 6 ఓవర్లలో 80 పరుగులు బాదారు.
- 25 బంతుల్లో అర్ధ శతకం చేసిన ఫిల్ సాల్ట్ (56, 9×4 2×6) వరుణ్ చక్రవర్తి బౌలింగులో ఔట్ అయ్యాడు.
- 16.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఈ సీజన్లో మొదటి విజయాన్ని అందుకుంది ఆర్సీబీ.
- కోహ్లీకి ఇది 400వ T20 మ్యాచ్
- కోహ్లీ 59 (36, 4×4 3×6) పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
- నాలుగు జట్లపై 1000 పరుగులకు పైన చేసిన ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీ (CSK, DC, PBKS, KKR).
- ఆర్సీబీకి పవర్ ప్లే లో చేసిన 80/0 పరుగులు రెండో అత్యుత్తమ స్కోరు, ఇది వరకు పంజాబ్ పై చేసిన 93/1 పరుగులు అత్యధికం.
- కృనాల్ పాండ్యకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది.
- వరుసగా నాలుగు ఓటముల తరువాత KKR పైన ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది.
- రజత్ పటీదార్ బెంగళూరు కెప్టెన్, మరియు రహానే కేకేఆర్ కెప్టెన్.
1 comment
[…] IPL 2025 మొదటి మ్యాచులో RCB పవర్ ప్లే లో 80 పరుగులు చేస్తే SRH రెండో మ్యాచులో 94 పరుగు సాధించింది. […]