Home » IPL 4th Match 2025 DC Vs LSG విశేషాలు, ఢిల్లీ విజయం

IPL 4th Match 2025 DC Vs LSG విశేషాలు, ఢిల్లీ విజయం

by radiojalsa

IPL 4th Match 2025 DC Vs LSG (24-03-2025), ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై విజయం సాధించి ఐపీఎల్‌-18 సీజన్‌లో బోణీ కొట్టింది.

IPL 4th Match 2025 DC Vs LSG – క్లుప్తంగా విశేషాలు

  • వేదిక – విశాఖపట్నం (డాక్టర్ Y.S. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఎ క్రికెట్ స్టేడియం)
  • సమయం – 07:30 PM
  • టాస్ – ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
  • కెప్టెన్స్ – ఢిల్లీ (అక్షర్ పటేల్), లక్నో (రిషబ్ పంత్)
  • స్కోర్లు – ఢిల్లీ: 211/9, లక్నో: 209/08
  • ఫలితం: ఢిల్లీ విజయం

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – అశుతోష్ శర్మ
మ్యాచ్ ఫోర్లు – DC (19), LSG (15)
మ్యాచ్ సిక్సులు – DC (19), LSG (13)

లక్నో జట్టులో మిచ్చెల్ మార్ష్ 72 (36, 4s-6 6s-6), పూరన్ 75 (30, 4s-6 6s-7) పరుగులతో రాణించారు. ఢిల్లీ జట్టులో మిచ్చెల్ స్టార్క్ 42/3 (4), కుల్దీప్ యాదవ్ 20/2 (4) వికెట్లు తీశారు.

ఛేదనలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, ఒక స్థితిలో 113-6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశలో వెళుతున్న జట్టును విప్రజ్ నిగమ్ 39 (15, 4s-5 6s-2) సహకారంతో జట్టును విజయ తీరాలకు అందించాడు అశుతోష్ శర్మ.

చివరి ఓవర్లో మొదటి బంతికి లక్నో కెప్టెన్ పంత్ స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోగా, చివరి వరకు క్రీజ్ లో నిల్చొని 3వ బంతికి సిక్సర్ బాది విజయాన్ని అందించాడు.

You may also like

Leave a Comment