IPL 2025 1st Match RCB Vs KKR Facts – ఆర్సీబీ విజయం, కోహ్లీ రికార్డు

March 23, 2025 ·
IPL 2025 1st Match RCB Vs KKR Facts

IPL 2025 1st Match RCB Vs KKR Facts. ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరియు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మధ్య 23 మార్చ్ న జరిగింది.