Category: India

పార్లమెంటు ఉభయ సభలు నవంబర్ 26న సమావేశం

Samvidhan Sadan: పార్లమెంటు ఉభయ సభలు నవంబర్ 26న సమావేశం

నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యుల […]