Home » 3rd Match IPL 2025 CSK Vs MI – చెన్నై విజయం

3rd Match IPL 2025 CSK Vs MI – చెన్నై విజయం

by radiojalsa

3rd Match IPL 2025 CSK Vs MI (23 March 2025), ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచును ఎప్పటిలా ఓటమితో ప్రారంభించింది. చెన్నైతో జరిగిన మ్యాచులో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

3rd Match IPL 2025 CSK Vs MI విశేషాలు:

  • వేదిక – చెన్నై (MA చిదంబరం స్టేడియం)
  • సమయం – 07:30 PM
  • టాస్ – చెన్నై సూపర్ కింగ్స్
  • కెప్టెన్స్ – చెన్నై (రుతురాజ్ గైక్వాడ్), ముంబై ఇండియన్స్ (సూర్యకుమార్ యాదవ్)

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – నూర్ అహ్మద్
మ్యాచ్ ఫోర్లు – MI (13), CSK (09)
మ్యాచ్ సిక్సులు – MI (05), CSK (08)

–> ముంబై మొదటి బాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది

  • తిలక్ వర్మ – 31 అత్యధిక స్కోరు
  • సూర్యకుమార్ – 29
  • దీపక్ చాహర్ – 28
  • నూర్ అహ్మద్ – 18/4 (4ఓవర్లు)
  • ఖలీల్ అహ్మద్ – 29/3 (4 ఓవర్లు)

ఛేదనలో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో 158 పరుగులు చేసి విజయం సాధించింది.

  • రచిన్ రవీంద్ర – 65 (45) పరుగులు అత్యధికం
  • రుతురాజ్ గైక్వాడ్ – 53 (26)
  • 22 బంతుల్లో 50 పరుగులు చేసిన రుతురాజ్ కు IPLలో ఇదే వేగవంతమైన అర్ధసెంచరీ
  • ముంబై బౌలర్ విగ్నేష్ పుతుర్ – 32/3 (4 ఓవర్లు)
  • CSK: 62/1
  • MI: 52/3

You may also like

Leave a Comment