3rd Match IPL 2025 CSK Vs MI – చెన్నై విజయం

March 25, 2025 ·
3rd Match IPL 2025 CSK Vs MI

3rd Match IPL 2025 CSK Vs MI (23 March 2025), ముంబై ఇండియన్స్ తన మొదటి మ్యాచును ఎప్పటిలా ఓటమితో ప్రారంభించింది. చెన్నైతో జరిగిన మ్యాచులో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

3rd Match IPL 2025 CSK Vs MI విశేషాలు:

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – నూర్ అహ్మద్
మ్యాచ్ ఫోర్లు – MI (13), CSK (09)
మ్యాచ్ సిక్సులు – MI (05), CSK (08)

–> ముంబై మొదటి బాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది

ఛేదనలో చెన్నై 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో 158 పరుగులు చేసి విజయం సాధించింది.