3
NBK 109 First Glimpse: వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK 109 షూటింగ్ జరుపుకుంటుంది.
దీపావళి పండగకు టైటిల్ రివీల్ చేస్తాము అనుకున్నప్పటి విజువల్ కు సీజి పార్టు జోడించడం ఎక్కువగా ఉండడంతో మరికొంత సమయం పడుతుందని అందుకు బాలయ్య అభిమానులకు నిర్మాత సూర్య దేవరనాగవంశి సారీ చెప్పారు. అయితే నవంబర్ రెండో వారంలో టైటిల్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని విలేకరులు సమావేశంలో చెప్పారు.